A few days after the Hyderabad Test ended prematurely, former India pacer Subroto Banerjee’s cell phone cracked into an endless buzz. The call was from his student, Umesh Yadav, whom he first met as a 19-year-old at Vidarbha’s cricket academy.
#virat kohli
#indiavswestindies2018
#prithvishaw
#rajkot
#westindies
#klrahul
#kohli
భారత పర్యటనలో ఉన్న వెస్టిండీస్ ఆతిథ్య భారత్‌తో టెస్టు సిరీస్‌లో తలపడింది. ఈ నేపథ్యంలో ఆదివారం ముగిసిన టెస్టు మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ 10 వికెట్లు పడగొట్టి మళ్లీ తన సత్తా నిరూపించుకున్నాడు. అతని ప్రదర్శనకు గానూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఊహించిన దానికంటే మెరుగ్గా రాణించాడంటూ కితాబిచ్చాడు.